by Suryaa Desk | Thu, Oct 17, 2024, 07:12 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ ల్లో జల్సా ఒకటి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన తొలి ఇది. ఈ మంచి విజయాన్ని అందుకుంది.అలాగే ఈ లో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను మరింత మెప్పించింది. యుద్ధంలో గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. అలాగే ఈ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా నటించింది అలాగా మరో హీరోయిన్ గా పార్వతీ మెల్టన్ నటించింది. పవన్ ప్రస్తుతం ఒక వైపు లతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. అలాగే ఇలియానా ప్రస్తుతం లకు దూరంగా ఉంటుంది.పార్వతీ మెల్టన్ ఇప్పుడు ఎలా ఉంది.?ఏం చేస్తుంది.? అని నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించేస్తున్నారు. ఇంతకూ ఈ బ్యూటీ ఎలా ఉందో తెలుసా.? 2005లో వచ్చిన వెన్నెల అనే తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఏ ముద్దుగుమ్మ. గేమ్, అల్లరే అల్లరి,మధుమాసం లు చేసింది. కానీ ఈ లు ఏవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.ఆతర్వాత జల్సా తో హిట్ అందుకుంది. ఈ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 2012లో వచ్చిన యమహో యమహ తర్వాత ఈ అమ్మడు కనిపించలేదు. కాగా లకు దూరంగా ఉంటున్న పార్వతి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యింది. పార్వతి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.