డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:41 PM
‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ హీరోగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ‘స్వామి రారా, కేశవ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఇది. రుక్మిణి వసంత్ హీరోయిన్. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ‘హే తార’ను మేకర్స్ విడుదల చేశారు.
Latest News