చివరి రోజు.... చివరి షాట్... ఫొటో పంచుకున్న అల్లు అర్జున్
 

by Suryaa Desk | Tue, Nov 26, 2024, 07:27 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబరు 5న 'పుష్ప 2: ది రూల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించాడు. ఐదేళ్ల పుష్ప ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. పుష్పకు సంబంధించి చివరి రోజు... చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం అని పేర్కొన్నాడు. ఈ మేరకు చిత్రీకరణకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫొటోను కూడా పంచుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప-2. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా సెన్సార్ వర్క్ జరగాల్సి ఉంది. త్వరలోనే ఫైనల్ కాపీ వస్తే సెన్సార్ కు పంపించనున్నారు. పుష్ప-2 చిత్రం ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


 

Latest News
'పుష్ప 2' కోసం షాకింగ్ రన్‌టైమ్ లాక్ Tue, Nov 26, 2024, 08:40 PM
ఒకే వేదికపై అక్కినేని బ్రదర్స్ పెళ్లి? Tue, Nov 26, 2024, 08:05 PM
400 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'భూల్ భూలయ్యా 3' Tue, Nov 26, 2024, 07:12 PM
బేబీ జాన్ : 25M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'నైన్ మాటక్క' సాంగ్ Tue, Nov 26, 2024, 07:04 PM
బుక్ మై షోలో 'జీబ్రా' జోరు Tue, Nov 26, 2024, 06:59 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఫస్ట్ సింగల్ ని లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ Tue, Nov 26, 2024, 06:54 PM
'కూలీ' అనుభవాన్ని పంచుకున్న శృతి హాసన్ Tue, Nov 26, 2024, 06:50 PM
'రాబిన్‌హుడ్' ఫస్ట్ సింగిల్ అవుట్ Tue, Nov 26, 2024, 06:44 PM
'తాండల్' ఫస్ట్ సింగల్ కి సాలిడ్ రెస్పాన్స్ Tue, Nov 26, 2024, 06:39 PM
జైనాబ్ రావ్‌జీతో నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్‌ Tue, Nov 26, 2024, 06:35 PM
'సూర్య 45' ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అప్పుడేనా? Tue, Nov 26, 2024, 05:21 PM
'పుష్ప 2' లోని కిస్సిక్ పాటపై స్పందించిన సమంత Tue, Nov 26, 2024, 05:18 PM
రామ్ గోపాల్ వర్మ పై కొనసాగుతున్న పోలీసుల వేట Tue, Nov 26, 2024, 05:13 PM
ఎనిమిది గంటల పాటు జరుగనున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి Tue, Nov 26, 2024, 05:08 PM
నర్తన్ తదుపరి చిత్రానికి పరిశీలనలో రామ్ చరణ్ మరియు సూర్య Tue, Nov 26, 2024, 05:02 PM
'విడుదల పార్ట్ 2' ట్రైలర్ విడుదల అప్పుడేనా? Tue, Nov 26, 2024, 04:57 PM
ఏఎన్ఆర్ బయోపిక్ విషయంలో ఓపెన్ అయ్యిన నాగార్జున Tue, Nov 26, 2024, 04:53 PM
'పుష్ప 2' తెలుగు ఈవెంట్ ఈ తేదీన జరుగనుందా? Tue, Nov 26, 2024, 04:47 PM
ఏఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటివాడు - బాసిస్ట్ మోహిని డే Tue, Nov 26, 2024, 04:43 PM
దర్శన్ కేసులో కీలక మలుపు Tue, Nov 26, 2024, 04:38 PM
'పుష్ప 2' కోసం డబ్బింగ్ పూర్తి చేసిన ప్రముఖ నటి Tue, Nov 26, 2024, 04:34 PM
'భైరవం' ఆన్ బోర్డులో వెన్నెల కిషోర్ Tue, Nov 26, 2024, 04:30 PM
ఓపెన్ అయ్యిన 'రోటీ కప్డా రొమాన్స్' బుకింగ్స్ Tue, Nov 26, 2024, 04:25 PM
50 రోజుల కౌంట్డౌన్ లో రానున్న'సంక్రాంతికి వస్తున్నాం' Tue, Nov 26, 2024, 04:22 PM
'RC16' కోసం గ్లోబల్ స్టార్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ Tue, Nov 26, 2024, 04:19 PM
22 ఏళ్ల తర్వాత విడుదల కానున్న అనురాగ్ కశ్యప్ 'పాంచ్' Tue, Nov 26, 2024, 04:14 PM
విడుదల తేదీని లాక్ చేసిన "ఫియర్" Tue, Nov 26, 2024, 04:07 PM
రీ రిలీజ్ కి సిద్ధమైన కల్ట్ క్లాసిక్ 'గుణ' Tue, Nov 26, 2024, 04:03 PM
రాజ్‌కుమార్ హిరానీతో మళ్లీ జతకట్టనున్న విక్కీ కౌశల్ Tue, Nov 26, 2024, 03:59 PM
కావాలనే సూర్య సినిమాను టార్గెట్ చేసారు - కంగువ సహ నిర్మాత Tue, Nov 26, 2024, 03:53 PM
'పుష్ప 2' లో తన ప్రమేయాన్ని ధృవీకరించిన కంపోజర్ సామ్ సిఎస్ Tue, Nov 26, 2024, 03:48 PM
ప్రముఖ గీత రచయిత కులశేఖర్‌ కన్నుమూత! Tue, Nov 26, 2024, 03:43 PM
నా మంచి సలహా, సోషల్ మీడియాను, ముఖ్యంగా ట్విట్టర్ ని ఉపయోగించవద్దు: శివ కార్తికేయన్ Tue, Nov 26, 2024, 03:41 PM
'గేమ్ ఛేంజర్' థర్డ్ సింగిల్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Nov 26, 2024, 03:40 PM
ఎన్‌బికెతో అన్‌స్టాపబుల్‌ షోలో కనిపించనున్న 'కిస్సిక్' బ్యూటీ శ్రీలీల Tue, Nov 26, 2024, 03:33 PM
బాలయ్య 'అన్‌స్టాపబుల్‌' షోకి శ్రీలీల Tue, Nov 26, 2024, 03:31 PM
పుష్ప 2 సినిమాపై హీరో సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్ Tue, Nov 26, 2024, 03:29 PM
'పుష్ప 2' నటుడిపై పోలీసు కేసు నమోదు Tue, Nov 26, 2024, 03:27 PM
పెళ్లి, విడాకులపై సమంత హాట్ కామెంట్స్ Tue, Nov 26, 2024, 03:24 PM
నాగ చైతన్య-శోభిత వివాహానికి ప్రముఖ సెలబ్రిటీలు Tue, Nov 26, 2024, 03:18 PM
నేడే విడుదల కానున్న 'రాబిన్‌హుడ్' ఫస్ట్ సింగిల్ Tue, Nov 26, 2024, 03:14 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదల ఎప్పుడంటే...! Tue, Nov 26, 2024, 03:08 PM
సెన్సషనల్ రికార్డు సృష్టించిన 'పుష్ప 2: ది రూల్' నుండి కిస్సిక్ సాంగ్ Tue, Nov 26, 2024, 03:02 PM
'భూల్ భులయ్యా 3' కలెక్షన్స్ Tue, Nov 26, 2024, 02:53 PM
వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'మహాన్' Tue, Nov 26, 2024, 02:53 PM
18 గంటల్లో ‘పుష్ప2’ సాంగ్‌ రికార్డు Tue, Nov 26, 2024, 02:17 PM
‘పుష్ప-2’ రన్ టైం 3.15 గంటలు? Tue, Nov 26, 2024, 02:11 PM
భర్త పై కరిష్మా కపూర్ సంచలన ఆరోపణలు Tue, Nov 26, 2024, 11:38 AM
శ్వేత బసు ప్రసాద్ లేటెస్ట్ స్టిల్స్ Tue, Nov 26, 2024, 11:14 AM
న్యాయపరమైన చిక్కుల్లో కమెడియన్ అలీ Mon, Nov 25, 2024, 08:58 PM
మళ్లీ తల్లి అయిన తెలుగు హీరోయిన్ Mon, Nov 25, 2024, 08:16 PM
'లక్కీ భస్కర్' నుండి టైటిల్ ట్రాక్ వీడియో సాంగ్ అవుట్ Mon, Nov 25, 2024, 06:47 PM
'బేబీ జాన్' నుండి నైన్ మాటక్క సాంగ్ రిలీజ్ Mon, Nov 25, 2024, 06:44 PM
అన్‌స్టాపబుల్ విత్ NBK - కొత్త రికార్డును నెలకొల్పిన ఐకాన్ స్టార్ Mon, Nov 25, 2024, 06:39 PM
'భైరతి రణగల్' ట్రైలర్‌ను విడుదల చేసిన నేచురల్ స్టార్ Mon, Nov 25, 2024, 06:31 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Nov 25, 2024, 06:26 PM
కేరళలో 'పుష్ప 2' కోసం గ్రాండ్ ఈవెంట్ Mon, Nov 25, 2024, 06:21 PM
DOP రవి కే చంద్రన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Mon, Nov 25, 2024, 06:15 PM
'RC 16' కోసం మైసూర్ బయలుదేరిన రామ్ చరణ్ Mon, Nov 25, 2024, 06:12 PM
'జీబ్రా' మూడు రోజుల కలెక్షన్ రిపోర్ట్ Mon, Nov 25, 2024, 06:07 PM
'భైరవం' ఆన్ బోర్డులో గోపరాజు రమణ Mon, Nov 25, 2024, 06:04 PM
'మిస్ యూ' ట్రైలర్ అవుట్ Mon, Nov 25, 2024, 05:59 PM
కనక దుర్గ అమ్మవారిని సందర్శించుకున్న విశ్వేక్ సేన్ Mon, Nov 25, 2024, 05:53 PM
'రాబిన్‌హుడ్' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ ఖరారు Mon, Nov 25, 2024, 05:47 PM
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' విడుదల ఎప్పుడంటే...! Mon, Nov 25, 2024, 04:31 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సరిపోద శనివారం' హిందీ వెర్షన్ Mon, Nov 25, 2024, 04:26 PM
ఆహాలో కొత్త వెబ్ సిరీస్ Mon, Nov 25, 2024, 04:25 PM
రాజమౌళికి ‘జక్కన్న’ పేరు పెట్టిందెవరో తెలుసా? Mon, Nov 25, 2024, 04:23 PM
గుడ్ న్యూస్ ప్రకటించిన బుల్లితెర హీరో మానస్ Mon, Nov 25, 2024, 04:22 PM
'RAPO 22' ఆన్ బోర్డులో వివేక్ మరియు మెర్విన్ Mon, Nov 25, 2024, 04:19 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'కన్నప్ప' Mon, Nov 25, 2024, 04:12 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సారంగపాణి జాతకం' టీజర్ Mon, Nov 25, 2024, 04:06 PM
'పుష్ప 2: ది రూల్' నుండి కిస్సిక్ సాంగ్ రిలీజ్ Mon, Nov 25, 2024, 04:02 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'బచ్చల మల్లి' సెకండ్ సింగల్ Mon, Nov 25, 2024, 03:57 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సంక్రాంతికి వస్తున్నాం' Mon, Nov 25, 2024, 03:53 PM
అరుదైన ఘనత సాధించిన సాయి దుర్ఘ తేజ్ షార్ట్ ఫిల్మ్ 'సత్య' Mon, Nov 25, 2024, 03:48 PM
అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Mon, Nov 25, 2024, 03:47 PM
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' Mon, Nov 25, 2024, 03:44 PM
USAలో 'పుష్ప 2' కి రికార్డ్ ప్రీ-సేల్ Mon, Nov 25, 2024, 03:38 PM
'రాబిన్‌హుడ్' ఫస్ట్ సింగిల్ విడుదల ఎప్పుడంటే...! Mon, Nov 25, 2024, 03:33 PM
'భైరవం' ఆన్ బోర్డులో సంపత్ రాజ్ Mon, Nov 25, 2024, 03:27 PM
'UI' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Nov 25, 2024, 03:22 PM
థ్రిల్లర్ 'NC24' లో స్టార్ హీరోయిన్ Mon, Nov 25, 2024, 03:18 PM
మ్యూజిక్ భాగస్వామిని లాక్ చేసిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' Mon, Nov 25, 2024, 03:13 PM
'గేమ్ ఛేంజర్' మూడవ సింగిల్ విడుదలకి తేదీ ఖరారు Mon, Nov 25, 2024, 03:09 PM
'జీబ్రా' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే...! Mon, Nov 25, 2024, 03:04 PM
'తాండల్' ఆన్ బోర్డులో దివ్య పిళై Mon, Nov 25, 2024, 02:59 PM
ఈ వారం బిగ్ బాస్ 8 తెలుగులో క్రేజీ నామినేషన్ ప్రక్రియ Mon, Nov 25, 2024, 02:53 PM
'మిస్ యూ' ప్రెస్ మీట్ కి టైమ్ లాక్ Mon, Nov 25, 2024, 02:49 PM
'భైరవం' లో నాగరత్నమ్మ గా సీనియర్ నటి Mon, Nov 25, 2024, 02:45 PM
'డాకు మహారాజ్' USA ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Nov 25, 2024, 02:40 PM
సెన్సేషన్ సృష్టిస్తున్న 'తాండల్' లోని బుజ్జి తల్లి సాంగ్ Mon, Nov 25, 2024, 02:35 PM
చీరలో మేఘా ఆకాష్ పరువాల విందు ! Mon, Nov 25, 2024, 02:33 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'లక్కీ బాస్కర్' Mon, Nov 25, 2024, 02:29 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘’లక్కీ భాస్కర్‌ Mon, Nov 25, 2024, 02:27 PM
‘కన్నప్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ Mon, Nov 25, 2024, 02:08 PM
పరారీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ? Mon, Nov 25, 2024, 02:04 PM
పెళ్లి గురించి రష్మిక కామెంట్స్ వైరల్ Mon, Nov 25, 2024, 12:51 PM
రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన 'కన్నప్ప' మూవీ టీం..... Mon, Nov 25, 2024, 12:12 PM
RC16’కోసం మైసూర్‌కి రామ్ చరణ్ Mon, Nov 25, 2024, 12:02 PM
'గేమ్ ఛేంజర్' మూవీ నుండి థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..? Mon, Nov 25, 2024, 11:40 AM
బిగ్‌బాస్ నుంచి యష్మి ఔట్ Mon, Nov 25, 2024, 11:20 AM
ప్రేక్షకులను మెప్పించే పాత్రలనే ఓకే చేస్తా : మృణాల్‌ Sun, Nov 24, 2024, 06:52 PM
నాగచైతన్య-శోభిత పెళ్లి స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Nov 24, 2024, 06:46 PM
పౌరాణిక కథ నేపథ్యంలో నాగచైతన్య నూతన చిత్రం Sun, Nov 24, 2024, 05:30 PM
విజయాలు వచ్చే వరకు పట్టుదల వీడను Sun, Nov 24, 2024, 05:29 PM
‘కిస్సిక్’ అంటూ జోరుపెంచిన శ్రీలీల Sun, Nov 24, 2024, 05:28 PM
మరోసారి త్రిషతో జతకట్టనున్న సూర్య Sun, Nov 24, 2024, 05:28 PM
ఫిబ్రవరి 7న విడుదలకి సిద్దమౌతున్న ‘తండేల్‌’ Sun, Nov 24, 2024, 05:27 PM
విడాకులకి సిద్ధపడిన ధనుష్ Sun, Nov 24, 2024, 05:26 PM
నేడు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న చిత్రాలివే Sun, Nov 24, 2024, 05:26 PM
బిగ్ బాస్లో నేడు ఎలిమినేషన్ ఎవరంటే..? Sun, Nov 24, 2024, 05:25 PM
మరోపాట విడుదలకి సిద్ధమైన ‘గేమ్ చేంజర్’ Sun, Nov 24, 2024, 05:25 PM
ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే.. వైష్ణవి చైతన్య పోస్ట్ వైరల్ Sun, Nov 24, 2024, 01:34 PM
ఒకే ఫ్రెమ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు .. ఫోటోలు నెట్టింట వైరల్ Sun, Nov 24, 2024, 01:12 PM
సీనియర్ నటి ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు Sun, Nov 24, 2024, 01:10 PM
రెస్టారెంట్‌లో విజయ్, రష్మిక.. ఫోటో వైరల్ Sun, Nov 24, 2024, 12:39 PM
'తాండల్' ఫస్ట్ సింగల్ కి భారీ రెస్పాన్స్ Sat, Nov 23, 2024, 09:21 PM
‘మిస్ యూ’ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల Sat, Nov 23, 2024, 08:14 PM
'లక్కీ భస్కర్' డిజిటల్ అరంగేట్రంపై లేటెస్ట్ బజ్ Sat, Nov 23, 2024, 05:51 PM
నిలిపివేయబడిన సూర్య భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం Sat, Nov 23, 2024, 05:46 PM
'భైరవం' ఆన్ బోర్డులో శరత్ Sat, Nov 23, 2024, 05:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న 'హరికథ' ట్రైలర్‌ Sat, Nov 23, 2024, 05:33 PM
'పుష్ప 2' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...! Sat, Nov 23, 2024, 05:26 PM
వెలువడిన 'సూర్య44' విడుదల మరియు ప్రచార ప్రణాళికలు Sat, Nov 23, 2024, 05:21 PM
USAలో 'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Nov 23, 2024, 05:15 PM
డైరెక్టర్ అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' టీమ్ Sat, Nov 23, 2024, 05:08 PM
'అమరన్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Nov 23, 2024, 05:04 PM
అక్షయ్ కుమార్ 'భాగం భాగ్' సీక్వెల్ కన్ఫర్మ్ Sat, Nov 23, 2024, 05:00 PM
ఆశిష్ కనకియాతో నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్ Sat, Nov 23, 2024, 04:54 PM
'తాండల్' నుండి నాగ చైతన్య స్పెషల్ పోస్టర్ రిలీజ్ Sat, Nov 23, 2024, 04:45 PM
'జీబ్రా' కి స్క్రీన్స్ జోడింపు Sat, Nov 23, 2024, 04:41 PM
50 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'డాకు మహారాజ్' Sat, Nov 23, 2024, 04:35 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'విడాముయార్చి' డిజిటల్ రైట్స్ Sat, Nov 23, 2024, 04:24 PM
బేబీ హిందీ రీమేక్‌లో ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు? Sat, Nov 23, 2024, 04:19 PM
పుకార్ల పై స్పందించిన AR రెహమాన్ యొక్క బాసిస్ట్ మోహిని డే Sat, Nov 23, 2024, 04:13 PM
'భైరవం' లో నాగరాజు గా అజయ్ Sat, Nov 23, 2024, 04:07 PM
నాగ చైతన్యకి శోభిత బర్త్ డే సర్ప్రైజ్ Sat, Nov 23, 2024, 04:01 PM
RRR చేయలేని ఈ ఫీట్‌ని సాధించేందుకు సిద్ధంగా ఉన్న పుష్ప 2 Sat, Nov 23, 2024, 03:57 PM
'గేమ్ ఛేంజర్' తెలుగు థియేట్రికల్ రైట్స్ పొందేందుకు ఆసక్తిగా ఉన్న స్టార్ ప్రొడ్యూసర్‌ Sat, Nov 23, 2024, 03:51 PM
'భూల్ భూలయ్యా 3' కలెక్షన్స్ Sat, Nov 23, 2024, 03:50 PM
బిగ్ బాస్ 8 తెలుగు ఎలిమినేషన్ ప్రమాదంలో ప్రముఖ సెలబ్రిటీ Sat, Nov 23, 2024, 03:46 PM
నజ్రియా 'సూక్ష్మదర్శిని' కి మంచి ఓపెనింగ్ Sat, Nov 23, 2024, 03:42 PM
ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “క” Sat, Nov 23, 2024, 03:36 PM
'కంగువ' నుండి స్నిక్ పీక్ 2 అవుట్ Sat, Nov 23, 2024, 03:34 PM
భార్యకు కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో అజిత్ Sat, Nov 23, 2024, 03:33 PM
మెగా బడ్జెట్ యాక్షన్ డ్రామాగా సల్మాన్ ఖాన్ - అట్లీ సినిమా Sat, Nov 23, 2024, 03:31 PM
'విరూపాక్ష' దర్శకుడితో చైతూ థ్రిల్లర్ Sat, Nov 23, 2024, 03:24 PM
తాండల్ : 5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్నబుజ్జి తల్లి సాంగ్ Sat, Nov 23, 2024, 03:23 PM
'విడుదల పార్ట్ 2' నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్ Sat, Nov 23, 2024, 03:19 PM
నెట్‌ఫ్లిక్స్‌ ట్రాండింగ్ లో 'బగీరా' Sat, Nov 23, 2024, 03:15 PM
వైరల్‌గా మారిన ఏఎన్ఆర్ బయోపిక్ పై నాగార్జున ఆసక్తికర స్పందన Sat, Nov 23, 2024, 03:10 PM
సాయి పల్లవిలో ఈ టాలెంట్ కూడా ఉందా Sat, Nov 23, 2024, 03:09 PM
'పుష్ప 2 ది రూల్' నుండి కిస్సిక్ ప్రోమో అవుట్ Sat, Nov 23, 2024, 03:04 PM
'మిస్ యూ' ట్రైలర్ లాంచ్ చేయనున్న ప్రముఖ నటుడు Sat, Nov 23, 2024, 02:58 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' Sat, Nov 23, 2024, 02:54 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సారంగపాణి జాతకం' టీజర్ Sat, Nov 23, 2024, 02:47 PM
అధికారికంగా ప్రకటించబడిన నాగ చైతన్య రాబోయే మిథికల్ థ్రిల్లర్ 'NC24' Sat, Nov 23, 2024, 02:43 PM
దివ్య పిళై కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'భైరవం' టీమ్ Sat, Nov 23, 2024, 02:36 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'తాండల్' ఫస్ట్ సింగల్ Sat, Nov 23, 2024, 02:30 PM
'లక్కీ భస్కర్' టైటిల్ ట్రాక్ వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Nov 23, 2024, 02:25 PM
విజయ్ సేతుపతి " విడుదల 2" పాట విడుదల Sat, Nov 23, 2024, 02:10 PM
నాగ‌చైత‌న్య బ‌ర్త్‌డే స్పెష‌ల్‌గా.. 'తండేల్' మూవీ నుండి పోస్టర్ విడుదల... Sat, Nov 23, 2024, 01:03 PM
పుష్ప 2 నుండి 'కిస్సిక్' సాంగ్ ప్రోమో .... Sat, Nov 23, 2024, 12:48 PM
మంచు విష్ణుకి బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన 'కన్నప్ప' మూవీ టీం... Sat, Nov 23, 2024, 12:39 PM
చీరకట్టులో అందంగా పాయల్ రాజ్ పుత్ ! Sat, Nov 23, 2024, 11:51 AM
'మిస్ యూ' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Fri, Nov 22, 2024, 09:20 PM
నాకు ఆ ఆలోచనే లేదు : ఐశ్వర్య లక్ష్మీ Fri, Nov 22, 2024, 08:36 PM
'క‌న్న‌ప్ప' నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. Fri, Nov 22, 2024, 08:30 PM
త్వరలో విడుదల కానున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ Fri, Nov 22, 2024, 06:02 PM
చై-శోభిత సాధారణ వివాహాన్ని ఎంచుకున్నారు - నాగార్జున Fri, Nov 22, 2024, 05:55 PM
'గేమ్ ఛేంజర్' యొక్క రెండు క్రేజీ సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేసిన SJ సూర్య Fri, Nov 22, 2024, 05:50 PM
'గగన మార్గన్' లో విలన్ గా అజయ్ ధిషన్ Fri, Nov 22, 2024, 05:42 PM
మిల్కీ బ్యూటీ పెళ్లిపై తాజా రూమర్స్ Fri, Nov 22, 2024, 05:37 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'తాండల్' ఫస్ట్ సింగల్ Fri, Nov 22, 2024, 05:31 PM
అరిజిత్ సింగ్‌కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్ Fri, Nov 22, 2024, 05:28 PM
'భైరవం' లో పులి రవీంద్ర గా ప్రముఖ డైరెక్టర్ Fri, Nov 22, 2024, 05:21 PM
ధనుష్-ఐశ్వర్య విడాకుల కేసు : ఈ తేదీన వెలువడనున్న కోర్టు తుది తీర్పు Fri, Nov 22, 2024, 05:14 PM
ధనుష్ సినిమాలో పూజా హెడ్గే Fri, Nov 22, 2024, 05:09 PM
తను చిరంజీవిని పిలిచే మారుపేరును వెల్లడించిన ఐకాన్ స్టార్ Fri, Nov 22, 2024, 04:41 PM
'మిస్ యూ' తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Nov 22, 2024, 04:35 PM
50 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'గేమ్ ఛేంజర్' Fri, Nov 22, 2024, 04:29 PM
'జిగ్రా' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Fri, Nov 22, 2024, 04:26 PM
మైసూర్‌లో ప్రారంభమైన 'RC 16' Fri, Nov 22, 2024, 04:21 PM
స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'దేవర' హిందీ వెర్షన్ Fri, Nov 22, 2024, 04:15 PM
ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టించిన 'పుష్ప 2' Fri, Nov 22, 2024, 04:11 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మెకానిక్ రాకీ' Fri, Nov 22, 2024, 04:06 PM
'డాకు మహారాజ్' కృష్ణ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Nov 22, 2024, 04:02 PM
కొత్త లుక్‌ లో దిశా పటాని Fri, Nov 22, 2024, 04:02 PM
టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ వర్మ Fri, Nov 22, 2024, 03:58 PM
ఓకే వేడుకలో ధనుష్, నయనతార Fri, Nov 22, 2024, 03:54 PM
'బేబీ జాన్' నుండి నైన్ మాటక్క సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Fri, Nov 22, 2024, 03:53 PM
భారత సినిమాలో మైత్రీ నవీన్ అరుదైన ఫీట్ Fri, Nov 22, 2024, 03:44 PM
ట్రెడిషనల్ లుక్ లో రుక్మిణి వసంత్ Fri, Nov 22, 2024, 03:43 PM
'తాండల్' ఫస్ట్ సింగల్ లిరికల్ షీట్ రిలీజ్ Fri, Nov 22, 2024, 03:36 PM
'కన్నప్ప' నుండి మోహన్ బాబు ఫస్ట్ లుక్ అవుట్ Fri, Nov 22, 2024, 03:31 PM
సీనియర్ నటితో శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్లి ? Fri, Nov 22, 2024, 03:28 PM
'RC16' ఆన్ బోర్డులో జగపతి బాబు Fri, Nov 22, 2024, 03:27 PM
రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న 'లగ్గం' Fri, Nov 22, 2024, 03:20 PM
'సారంగపాణి జాతకం' టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ Fri, Nov 22, 2024, 03:13 PM