by Suryaa Desk | Mon, Nov 25, 2024, 04:23 PM
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది నటుడు రాజీవ్ కనకాల. తన సినిమాలోని ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్గా వచ్చేంత వరకూ టేక్ మీద టేక్ తీస్తుంటారు. అది పూర్తయ్యాకే ఇంకో సీన్ ప్రారంభిస్తారు. ‘ఓసారి అరపేజీ సన్నివేశం చేయాల్సి వచ్చింది. కానీ, అర్ధరాత్రి 12.30 గంటలు అయింది. ‘వామ్మో! పని రాక్షసుడు.. చెక్కుతున్నాడు సీన్లని జక్కనలా’ అని రాజీవ్ కనకాల సరదాగా అనుకున్నారు. ఆ పేరే ఈ రోజు ఓ బ్రాండ్ అయింది.
Latest News