by Suryaa Desk | Tue, Dec 24, 2024, 01:45 PM
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా లు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన లు చేసింది.శ్రీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో లు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ లో చేసింది. ఈ డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వినిపిస్తున్నాయి.తమన్నా ప్రస్తుతం గోవాలో ఉంది. ఈ అందాల భామ గోవాలో తన హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడ నుంచి కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ చిన్నది. అందులో ఆమె స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది , అలాగే తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి వీడియో గేమ్‌లు ఆడుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది.చిత్రాలను పంచుకుంటూ, 'గోవా గేట్‌వే' అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఈ ఫొటోల్లో తమన్నా చాలా అందంగా మెరిసింది. లస్ట్ స్టోరీస్ 2′ వెబ్ సిరీస్ లో తమన్నా, విజయ్ కలిసి నటించారు. ఈ సిరీస్ షూటింగ్ నుంచే డేటింగ్ చేయడం ప్రారంభించామని విజయ్ వర్మ గతంలో తెలిపాడు. 35 ఏళ్ల తమన్నా భాటియా 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది తెలుగు ల్లోకి కూడా అడుగుపెట్టింది. హ్యాపీడేస్ నుంచి ఈ చిన్నదాని క్రేజ్ పెరిగిపోయింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ గా మారింది. ప్రస్తుతం హిందీ ల పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.