కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా మైనంపల్లి హనుమంతరావు నియామకమైన విషయం తెలిసిందే. బుధవారం మైనంపల్లిని కంటోన్మెంట్ కంటెస్టడ్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa