బిజినేపల్లి మండలం పాలెం మేజర్ గ్రామ పంచాయతీ యందు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ సిబ్బంది గుర్తింపు కార్డులు పంచాయతీ కార్యనిర్వాహణాధికారి ఎస్ చిన్న భీరయ్య గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ తీగల సువర్ణ -మందడి, అమరేందర్ బత్తుల వెంకటేశ్వర్లు, కొండయ్య, మశన్న వెంకటయ్య, రామేశ్వరమ్మ, అంజనమ్మ, బంగారమ్మ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa