హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన మొరం తీసుకోస్తున్న టిప్పర్ ప్రమాదంలో మరణించిన యువతీ యువకులకుటుంబాలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని హామి ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa