నిర్మాణంలో ఉన్న భవనానికి క్యూరింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి ఓ మహిళ గాయపడింది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నారాయణఖేడ్‌కు చెందిన గణేష్ భార్య సంగీతతో కలిసి ఇంద్రేశం సిటిజన్ కాలనీలో ఉంటున్నాడు. నిర్మిస్తున్న ఇంటి మొదటి అంతస్తులో సంగీత గోడలను నీటితో తడుపుతూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో కాలు విరిగి తీవ్రగాయాలు అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa