ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 05:23 PM

బాన్సువాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ రమేష్ రాథోడ్ రైస్ మిల్లర్లు, సొసైటీ కార్యదర్శులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాలకు లారీలను సకాలంలో లోడింగ్, అన్ లోడింగ్ అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్లు, సొసైటీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa