నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న కానిస్టేబుల్ శ్రీను ఇరువురుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మగ వ్యక్తి మృతిచెందగా, ట్రాన్స్ జెండర్ కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్. అంతిరెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa