వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామంలోని మైసమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం కష్టపడిన గ్రామస్తులందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శ్రీనివాసులు, ఎంపీపీ రఘు ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa