నిజాంసాగర్ మండలంలోని గిర్ని తండాలోని లిటిల్ ఫ్లవర్ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం పాఠశాలలు పున ప్రారంభం కావడంతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల రాకతో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, కరస్పాండెంట్ ఈశ్వర్ గౌడ్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa