కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ మెయిన్ రోడ్ లో గల ఉన్న గుంతలను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి మంగళవారం తీసుకెళ్లగా వెంటనే స్పందించి గుంతలను పరిశీలించారు. గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, ఈ గుంతల సమస్యను మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ విజయ్ భాస్కర్ గౌడ్, పాత శివ కృష్ణమూర్తి, రామ్మోహన్, చాట్ల వంశీకృష్ణ, ఏఈ శంకర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa