వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య, పురపాలక సంఘం ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ. సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa