సెంటినరీ కాలని నుండి గోదావరి ఖని వెల్లె ప్రధాన రహదారిలో (సెంటినరీ కాలని డిస్పెన్సరి పక్క భాగం) ఇతర రెండు మూడు చోట్ల పందుల పెంపకం జరుగుతుంది. హోటల్ లలో మిగిలిన ఆహార పదార్థాలను తీసుకు వచ్చి రోజు ఇక్కడ ఈ పందులను మెపుతున్నారు. పందులు రోడ్డు మీద పోయే వాహనాలకు అడ్డు వచ్చి ఆక్సిడెంట్ లకు కారణం అవుతున్నాయి. సెంటినరీ కాలనిని అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa