టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బుధవారం కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విజయ్ గౌడ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, కౌన్సిలర్లు , పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకొని రాష్ట్రానికి మరిన్ని సేవలు చేయాలని వారు ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa