కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం క్లాస్ మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన 13 మంది విద్యార్థులకు నగదు మరియు ప్రశంస పత్రం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ సభ్యులు లయన్ మిట్టపల్లి అంజయ్య గుప్తా, కార్యదర్శి ఎరుగంటి శ్రీదేవి, జగదీశ్వర్ రెడ్డి, లయన్ చంద్రశేఖర్. తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa