రాజేంద్రనగర్ లో కాల్పుల కలకలం రేపింది. గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో దుండగులు గాల్లో కాల్పులు జరిపి పరారయ్యేందుకు యత్నించారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు గంజాయి ముఠాను వెంబడించి పట్టుకున్నారు. నిందితుల నుంచి 200 కిలోల గంజాయితో పాటు తుపాకీ, కారు సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa