ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూడ్ ఫొటోస్‌తో అమ్మాయిని వేధిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 02:25 PM

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలుబోధన్ డీపోలో మెకానిక్ ఉద్యోగి మునిగంటి రాజు ఓ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ తీసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ల స్నేహితులకి పంపాడు. ఈ విషయం తెలియడంతో మనస్తాపంతో గుండెపోటుకు గురై మరణించిన ఆ అమ్మాయి తల్లి.. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అంటూ తన బాధను చెప్పుకుంటున్నా పట్టించుకోని అధికారులు.ఆర్టీసీ ఉద్యోగి మునిగంటి రాజును శిక్షించి తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.ఇకనైనా ఆ అమ్మాయికి న్యాయం చేసి ఆ నిందితుడిని శిక్షించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa