కాంట్రాక్టు కార్మికులకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. చౌటకూరు మండలం శివంపేట పరిధిలోని సిబిఐ పరిశ్రమ వద్ద ప్రచార జాతాను జెండా ఉపి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన నిర్వహించే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాగా రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa