రంగారెడ్డి - కొంగరకలాన్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గ్రౌండ్ ఫ్లోర్లో విధులు నిర్వహిస్తున ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ(27) తెల్లవారుజామున 3 గంటల సమయంలో గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంగా గుర్తింపు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa