వర్షాలు కురుస్తున్నందున సింగూరుకి వరద నీరు చేరుతుందని ఇరిగేషన్ ఎ ఈ మహిపాల్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల వరకు 16, 194 క్యూసెక్కు నీరు సింగూరు ప్రాజెక్టులోకి చేరిందని చెప్పారు. 17, 236 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి కింది భాగానికి వదిలినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో 29. 678 టీఎంసీలకి గాను 29. 9 2017 టీఎంసీల నీరు ఉందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa