సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ వేములఘట్ గ్రామస్తులకు సైబర్ నేరాలు, గంజాయి ఇతర మత్తుపదార్థాలపై గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఉచితంగా వారు చెప్పే ఆఫర్లకు ఆశపడి మరియు భయపడి డబ్బులు పంపించి మోసపోవద్దని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa