ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక విజ్ఞప్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 12:52 PM

సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.దీంతో ఈ వివాదాన్ని ఇక ముగించండి.సినిమా పెద్దలందరికి నా విన్నపం సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకున్నది.మంత్రి గారు ఆమె వ్యాఖ్యలని వెనుకకు తీసుకున్నారు.ఈ అంశం  ఇక్కడితో ముగింపు పలకండి.ఇరు వైపులా మహిళలు ఉన్నారు..కావునా ఈ విషయం ను ఇంతటి తో వదలండి.మహిళల  మనోభావాలను  కించపరచాలని ఆమె ఉద్దేశ్యం కాదు..కొండా సురేఖ ట్వీట్ లో వారు హిరోయిన్ గా ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే  కాదు  నాకు ఆదర్శం కూడా..అని ట్వీట్ చేశారు .ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమె పై సోషల్ మీడియా లో చేసిన ట్రోల్ చూసాము.సమాజం లో ఒకరి గురించి ఒకరు చెడు గా మాట్లాడకండి.మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్న  మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa