సూరారం డివిజన్ సంజయ్ గాంధీనగర్ లో మహమ్మద్. జహంగీర్, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ మోసిన్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హజిల్ ఫిట్నెస్ స్టూడియో ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ నేటి గజిబిజి జీవితంలో మానసిక ప్రశాంతత తో పాటు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ ప్రెసిడెంట్ పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు ఫెరోజ్, మసూద్, ఇబ్రహీం ఖాన్, అఖిల్, సాజిద్, ఇస్మాయిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa