ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతయ్య ని పరామర్శించిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:43 AM

కర్నూల్ జిల్లా కేంద్రంలోని అమీలియా హాస్పిటల్ లోని జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత భర్త తిరుపతయ్య తీవ్ర అస్వస్థత గురయ్యారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కర్నూల్ లోని అమీలియా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే తో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఆర్. కిషోర్ , మాజీ టెంపుల్ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa