జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను సోమవారం రైల్వే అధికారులతో కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల రైల్వే అండర్ బ్రిడ్జి నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలిపారు. దీంతో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa