ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తపాలా శాఖ నిర్లక్ష్యం.. చేజారిన ఉద్యోగ అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 09:09 AM

సకాలంలో తపాలా పోస్ట్ అందకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగ అవకాశం చేజారింది మహబూబ్‌నగర్‌(D) జడ్చర్ల(M) గంగాపూర్‌కు చెందిన బి.నాగరాజు 2023లో ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. మెరిట్‌ మార్క్స్, జోనల్‌లో ఎస్సీ కోటాలో ఒకే ఉద్యోగం ఉండటంతో ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
2024 SEP 27న ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు SEP నెల 4న అభ్యర్థికి స్పీడ్‌ పోస్టు చేశారు. ఆ లేఖ ఈ నెల 4న అభ్యర్థి నాగరాజుకు తపాలా సిబ్బంది ఇచ్చారు. గడువు ముగిసిపోవడంతో ఆయన అధికారులను సంప్రదించగా మరొకరికి ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa