భర్తకు రూ.లక్షల్లో వేతనం, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆమె.. ఈ ఏడాది తన తల్లి అస్తికల నిమజ్జనం కోసం హైదరాబాద్‌కు రాగా.. ఇక్కడ ఓ ట్యాక్సీ డ్రైవర్ పరిచయమయ్యాడు.
అతని మాయమాటలకు విని, భర్త ఇండియాలో ఉన్న సమయంలో లండన్ లోని ఓ పార్క్‌లో పిల్లలను వదిలేసి హైదరాబాద్‌కు వచ్చింది. భర్త ఫిర్యాదుతో ఆర్జీఐఏ పోలీసులు ఆమెను గోవాలో అదుపులోకి తీసుకుని మంగళవారం భర్త వద్దకు పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa