ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజనర్సింగరావు వర్ధంతికి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 04:23 PM

కోరుట్ల పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద బుధవారం మున్సిపల్ మాజీ అధ్యక్షుడు గండ్ర రాజనర్సింగరావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఘన నివాళులర్పించినారు. కోరుట్ల పట్టణానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముఖ్య నాయకులు, బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa