ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్వాలాముఖి జాతరలో పాల్గొన్న భక్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 11:55 AM

కంగ్టి మండలంలోని ఎడ్ల రెగడి తాండలో ప్రతి సంవత్సరం జ్వలాముఖి, కాళ్లు బాబా, రాంషింగ్ బాబా, మాన్ షింగ్ బాబాల దేవాలయంలో సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరను మూడు రోజులుగా నిర్వహిస్తారు, అలాగే ప్రతి లంబాడి మథురలు తమ గూడెం నుండి తరలి వచ్చి తమ కానుకను చేల్లిస్తారు. అదే విదంగా ఈ దేవాలయంలో మథుర లంబాడిల ఖేల్ కుద్ నాట్యంను ప్రదర్శిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa