ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రజలపై ఛార్జీల భారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 06:59 PM

హైదరాబాద్‌ నుంచి వివిధ రూట్లలో ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ బస్నుల్ని రెగ్యులర్‌తో పాటు ప్రత్యేక బస్సులనూ ఆర్టీసీ నడిపిస్తోంది. సాధారణంగా డీలక్స్‌ కంటే సూపర్‌లగ్జరీ బస్ ఛార్జీ ఎక్కువ. ప్రతి డీలక్స్‌ బస్సునూ ప్రత్యేకం చేయడంతో సూపర్‌లగ్జరీ ఛార్జీల్ని డీలక్స్‌ మించిపోయాయి. హైదరాబాద్‌-ఖమ్మం మధ్య ఇవాళ 13 డీలక్స్‌ బస్సులుంటే అన్నీ అదనపు ఛార్జీలతో నడిచే ప్రత్యేక బస్సులే. ఈ మార్గంలో సూపర్‌లగ్జరీ టికెట్‌ (రెగ్యులర్‌) రూ.430 అయితే.. డీలక్స్‌ ప్రత్యేక బస్సులో ఛార్జీ రూ.440.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa