ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజర్వాయర్ లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 03:55 PM

చిన్న చింతకుంట మండలం ఫర్దిపూర్ రిజర్వాయర్ లో చెరువులోకి శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధు సూదన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని చెరువులలో ఉచితంగా చేపల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 42లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంచామని, పర్దిపూర్ రిజర్వాయర్లో 60వేల చేప పిల్లలను వదిలామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa