జగిత్యాల కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కొందరు కావాలనే గంగారెడ్డి హత్యను రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు.
ఈ అంశంపై ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడారు. గంగారెడ్డి హత్య బాధాకరమైన విషయం అని అన్నారు. అసలు ఏ కారణంగా హత్య జరిగిందో పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa