గట్టు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు నాగప్ప ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వంపై బీజేపీ ముఖ్యనాయకులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి విచ్చేశారు. ప్రాథమిక సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వంపై జిల్లా కన్వీనర్ రాజశేఖర్ శర్మ సమీక్ష నిర్వహించి,సభ్యత్వం తీసుకున్నవారికి రామచంద్రారెడ్డి సభ్యత్వ పాత్రలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa