పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను సోమవారం హైదరాబాద్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లలో గ్రంథాలయ సమస్యలపై అన్నయ్య గౌడ్ ఎంపీకి వివరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జద్, సుల్తానాబాద్ మార్కెట్ డైరెక్టర్ కందుల పోశాలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa