ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నార్కట్ పల్లి: అనారోగ్యంతో ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 02:28 PM

నార్కట్ పల్లి మండలం అమ్మనబోల్ లో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం స్థానికంగా ఆర్‌ఎంపీ గా పనిచేస్తున్న మేడిపల్లి బాలరాజు అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు.
కొన్ని సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సంబంధ సమస్యలతో బాధడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతి పట్ల పలువురు స్థానిక నాయకులు, ప్రజలు సంతాపం ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa