ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాద్‌నగర్ లో అయ్యప్ప స్వాములకు అన్నదానo

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2024, 07:49 PM

ప్రత్యేక అత్యంత వైభవంగా నిర్వహించే అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం షాద్ నగర్ పట్టణంలోని శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో సోమవారం ప్రారంభమైంది. గురు స్వామి శ్రీ శ్రీ శ్రీ సతీష్ గిరీషన్ నాయర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి అన్నదాన కార్యక్రమాన్ని దాత వీరన్నపేట వాస్తవ్యులు గిరమోని జ్యోతి సుదర్శన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa