డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌కు ఆటో సంఘాల జేఏసీ గురువారం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్‌ల జీవితాలను ఆగం చేసిన కాంగ్రెస్.. విజయోత్సవాలను నిర్వహించడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. రాజకీయాలకు అతీతంగా డిసెంబర్ 7న చేపట్టిన రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa