ఈ నెల 29న జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్. వంశీ కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరం బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ వంటి అంశాలపై సమావేశం జరుగుతుందని, అధికారులు, సభ్యులు సకాలంలో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa