కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండపల్లి గ్రామానికి చెందిన కొంగల అంజవ్వ కుమారుడు సాయిలు-మౌనిక వివాహానికి ఆదివారం బాన్సువాడ భారత్ గార్డెన్ లో జుక్కల్ నియోజకవర్గ.
మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిల్లర్గి సొసైటీ డైరెక్టర్ పి. రాములు, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుంటి రాములు, నాయకులు నర్సింలు, సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు.