గణిత దినోత్సవ సందర్భంగా ఆదివారం రాష్ట్రస్థాయిలో హైదరాబాద్ లో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్ష ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోర్లం కు చెందిన పదవ తరగతి విద్యార్థి జాహేద్ రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం పొందారు.
ఈ సందర్బo గా జాహీద్ కి మరియు జాహేద్ ను రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచేటట్లుగా నిరంతరం కృషిచేసిన గణిత ఉపాధ్యాయులు పద్మ శ్రీనివాస్ కు ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.