క్రిస్మస్ పండగ క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపాలని టీపీసీసీ డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ లోని నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యెషయా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, కో ఆప్షన్స్ సభ్యురాలు జానకి యేసయ్య ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa