గుడిహత్నూర్ మండల కేంద్రంలో శ్రీ స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో నాగపూర్ వర్సెస్ భద్రాచలం జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి నాగపూర్ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మొదటి బహుమతి రూ. 51 వేల నగదుతో పాటు ట్రోఫీ అందజేశారు.
![]() |
![]() |