పెద్దపల్లి పట్టణంలో స్పార్క్ & షైన్ కలెక్షన్స్ బట్టల షాపు ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన అనంతరం షాపు యాజమాన్యనికి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు..అనంతరం ఎమ్మెల్యే ని ఘనంగా సత్కారించిన స్పార్క్ & షైన్ కలెక్షన్స్ యాజమాన్యలు వారి కుటుంబసభ్యులు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప,పట్టణ మాజీ కౌన్సిలర్లు నూగిళ్ళ మల్లన్న,పాస్టర్ కృపావరం,భూతగడ్డ సంపత్,సయ్యద్ మస్త్రత్,బొడ్డుపల్లి శ్రీనివాస్,రవీందర్, పెద్దన్న,ఎండి.రఫిక్, కిషోర్,బొడ్డుపల్లి జగదీష్, దేవరకొండ రాజు,వోడ్నాల తిరుపతి,కాంగ్రెస్ పార్టీ నాయకు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa