స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ప్రవేశపెట్టాలనే EC నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ వ్యతిరేకించింది. నోటాతో ఎన్నిక అనేది ఖర్చు ఎక్కువ అని అభిప్రాయపడింది. నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీ గెలిచినట్లుగా ప్రకటించాలని సూచించింది. BRS నోటాతో ఎన్నికలను సమర్థించింది. ఎన్నికల్లో ఏకగ్రీవం చేసేందుకు బెదిరింపులు చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని BRS ఈసీని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa