కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బాషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందని గార్డెన్ బస్తీ కొత్తగా ఎన్నికైన సంక్షేమ సంఘం సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, బస్తీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అలాగే కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa