డీజిల్ పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుంది అందుకే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలు కోదాడలోసాయి ప్రియ గ్రీన్ మోటార్స్ షాపులో జోరుగా కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు ప్రోత్సహాకలు రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గతంలో కేంద్ర ప్రభుత్వాలు సైతం రాయితీలు కల్పించింది ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తోంది. రోడ్డు జీవితకాలం పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చింది. గతంలో 100 సిసి వింజన్ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలకు మాత్రమే వెసులుబాటు ఉండేది.
ద్విచక్ర వాహనాలు కార్లు ఆటోలు వాహనాలకు రాయితీలను 2026 డిసెంబర్ 31 వరకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గతంలో ఓ వ్యక్తి రెండు వాహనం కొంటె 2 పన్ను విధించేది రెండో వాహనం ఎలక్ట్రిక్ వాహనం ఈవి అయితే అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కార్లకు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకునేలా డిజైన్లను వాహన తయారీ సoస్థలు మార్కెట్లోకి విడుదలచేశాయి. అందుకే కావాల్సిన వాహనదారులు అందుబాటులో ఉన్న షాప్ యజమాని ముస్కు శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించవచ్చు...
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa