ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సిఎం ను శాలువాతో సత్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 12:34 PM

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC)టన్నెల్ లో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్తున్న సందర్బంగా మంగళవారం.
దేవరకొండ పట్టణ పరిధిలోని IB గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa